అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

హరిత సంరక్షణ & అభివృద్ధి ఎస్‌ఐఆర్ విచారణ ఎన్నికల సన్నద్ధత సంక్షేమ కార్యక్రమాలు   ఆంధ్రా పల్స్ - ​గుంటూరు: గుంటూరు జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హరిత సంరక్షణ & అభివృద్ధి: 'గ్రీన్ గుంటూరు' కార్యక్రమంలో భాగంగా నాటిన...