ఏపీ ఎన్నికల షెడ్యూల్ పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: ఈసీ

Date:

📰 Generate e-Paper Clip

ఆంధ్రా పల్స్ – అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం  స్పష్టం చేసింది.

అధికారిక చిహ్నాలతో ప్రచారంలో ఉన్న తేదీలు నకిలీవని తేల్చిచెప్పింది.తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, షేర్ చేయవద్దని ప్రజలను కోరింది.

ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల సమాచారాన్ని ప్రెస్ నోట్, ప్రెస్మీట్ల ద్వారా తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.

Share post:

Subscribe

Popular

More like this
Related

శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ డెంగీ, మలేరియా నివారణకు...

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

హరిత సంరక్షణ & అభివృద్ధి ఎస్‌ఐఆర్ విచారణ ఎన్నికల సన్నద్ధత ...

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు

ఆంధ్రా పల్స్ - నరసరావుపేట: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా...

చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం

రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో వల్ల కొరత కేంద్రమంత్రి...
App Icon

Install AP News App

Add to home screen for faster loading and latest updates.