వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ
లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకటి, ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది. 50 ఘనమైన సంవత్స రాలు హీరోగా కొనసాగిన అద్భుతమైన మైలురాయి ని రికార్డ్ గా గుర్తించారు. ఇది ప్రపంచ సినిమాల్లో కూడా అత్యంత అరుదైన సంఘటన. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా దూసుకుపోతు న్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్...