డ్రైవర్‌కు గుండెపోటు

  ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు ఆంధ్రా పల్స్ - గుంటూరు: గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు నడుపుతున్న సమయంలోనే డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. స్థానికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. గుంటూరులోని ఎస్ వి ఎన్ కాలనీ సమీపంలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయలుదేరింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా డ్రైవర్‌ తీవ్రమైన గుండెనొప్పికి గురయ్యారు. నొప్పి...