చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం
రెడ్ ర్యాట్ వ్యాధి, ఎల్ నినో వల్ల కొరత కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి పెరుగుతున్న రిటైల్ ధరలు ఆంధ్రా పల్స్ - న్యూఢిల్లీ: దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్ ర్యాట్ వ్యాధి, ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తగ్గిందని అందుకే ఇండియాకు చక్కెర కొరత ఏర్పడినట్టు తెలిపారు. ప్రతి ఏడాది ఇండియాకు 280...