వర్షాభావ పరిస్థితుల్లోనూ ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

 ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు పప్పుధాన్యాల సాగులో 23.6 శాతం వృద్ధి పంటల బీమా పరిధి 108 శాతం పెరుగుదల రైతుల కోసం ఇంతటి ముందస్తు ప్రణాళిక జగన్‌ పాలనలో ఎక్కడుంది?: మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రా పల్స్ - అమరావతి: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్‌ సాగుకు ఎక్కడా విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు చేపట్టిందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...