గుంటూరు కార్పొరేషన్లో ఏసీబీ దాడులు

Date:

📰 Generate e-Paper Clip

ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 మందికి పైగా ఏసీబీ ఆధికారులు ఒక్కసారిగా ఇంజనీరింగ్ విభాగంపై దాడి చేసి ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.

దీనిపై ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజినీరింగ్ విభాగంలో టెండర్లు పర్సెంటెజ్ మార్చేసి కొంత అవకతవకలపై విచారణ చేస్తున్నామని. మొత్తం 156 ఫైల్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ పనుల్లో జరిగిన అవకతవలపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Share post:

Subscribe

Popular

More like this
Related

ఏపీ ఎన్నికల షెడ్యూల్ పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: ఈసీ

ఆంధ్రా పల్స్ - అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల...

శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ డెంగీ, మలేరియా నివారణకు...

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

హరిత సంరక్షణ & అభివృద్ధి ఎస్‌ఐఆర్ విచారణ ఎన్నికల సన్నద్ధత ...

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు

ఆంధ్రా పల్స్ - నరసరావుపేట: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా...
App Icon

Install AP News App

Add to home screen for faster loading and latest updates.